మాల్దీవ్స్‌కు వెళ్లిన ఐశ్వర్య - అభిషేక్‌
ప్రపంచ సుందరి ఐశ్వర్యారయ్‌ బచ్చన్‌కి పెళ్లై అప్పుడే 12 సంవత్సరాలు దాటాయి. ఈ సందర్భంగా భర్త అభిషేక్‌ బచ్చన్, కూతరు ఆరాధ్యతో కలిసి మాల్దీవ్స్‌కు వెళ్లారు. ఏప్రిల్‌ 20నాటికి ఐశ్వర్య పెళ్లై పుష్కర కాలం దాటిపోతుంది. ఈ సంతోష సమయాన్ని సరదగా గడిపేందుకు మలేషియాలో కొన్ని రోజుల పాటు అక్కడే ఉంటారట. త్వరలోనే వీరిద్దరు కలిసి అనురాగ్‌ కశ్యప్‌ నిర్మాణంలో రూపొందుతున్న ‘గులాబ్‌ జమున్‌’లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సర్వేష్‌ మేవారా దర్శకుడు.

View this post on Instagram

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) onCopyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.