వ్యాయామం చేయండి అంటున్న మలైకా

‘గ
బ్బర్‌ సింగ్‌’ చిత్రంలో ‘కెవ్వు కేక’ అంటూ ప్రేక్షకుల చేత కేక పెట్టించిన అందాల భామ మలైకా అరోరా. ఒకప్పుడు బాలీవుడ్‌లో ఐటెమ్‌ భామ ఎవరంటే మలైకా అనేలా పేరుతెచ్చుకుంది. అలాంటి అరోరా ఇప్పుడు ‘మండే మోటివేషన్' అంటూ ప్రతి సోమవారం ఆరోగ్యం, వ్యాయామంపై తనదైన శైలిలో సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు పెడతూ ప్రభావితం చేస్తుంది. ఈ సోమవారం.. మలైకా శరీరమంతా రబ్బర్‌ బొమ్మలా ఒంపులు తిప్పుతూ ఉన్న ఓ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది. ఆ ఫోటోకి తనదైన శైలిలో కామెంట్‌ కూడా జత చేసింది. ‘‘నా ఆరోగ్యం విషయంలో, నేను ఇంతలా ఫిట్‌గా ఉండటానికి కారణం, విసుగు లేకుండా వ్యాయామం చేయడం. నేను ఎంత బిజీగా ఉన్న సెలవు తీసుకోను. మీరు కూడా ప్రతిరోజు ఎంతో కొంత సమయాన్ని వ్యాయామం కోసం కెటాయిచండి. అప్పుడు మీలో మార్పు కనిపిస్తుందంటూ’’ ఇన్‌స్టాలో తెలిపింది. హీరో సల్మాన్‌ సోదరుడు అర్బాజ్‌ఖాన్‌తో విడిపోయాక, గత కొన్నాళ్లుగా బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ కపూర్‌తో కలిసి డేటింగ్‌ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆ మధ్య వీరిద్దరూ విదేశాల్లో సరదగా కలిసున్న ఫోటోలు కొన్ని సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నాయి.


View this post on Instagram

Hello there, Divas! #malaikasmondaymotivation One of my biggest fitness rules is, holiday or no holiday, workout shouldn’t stop. Find some time to squeeze some sort of workout in your schedule. ?On that note, here’s #malaikasmoveoftheweek to get you started for an awesome week. Don’t forget to tag @thedivayoga and #malaikasmoveoftheweek . This week’s pose is is Modified Reclined Pigeon Pose? 1. To begin, come onto your back with your knees bent and your thighs parallel and hip-distance apart.  2. Cross your left ankle over your right thigh, making sure that your anklebone clears your thigh. Actively flex your front foot by pulling your toes back. 3. Pull your right knee in toward your chest, thread your left arm through the triangle between your legs and clasp your hands around the back of your right leg.  4. If it feels good for you, straighten the right leg and bring your head up towards the left shin. Keep pulling your right leg in to feel a nice stretch across your left glutes as well as the right hamstring. 5. Switch legs and repeat on the other side Have a happy week Divas!

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on





Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.