ఇటలీలో సందడి చేస్తున్న ప్రియాంక!

బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా గత కొన్నాళ్లు భర్తతో కలిసి విదేశాల్లో సందడి చేస్తుంది. ఈత కొలనులో కాక్టెయిల్‌తో సన్‌గ్లాస్‌ పట్టుకొని స్విమ్మింగ్‌ దుస్తులతో హాట్‌ హాట్‌గా పోజులిచ్చింది. ఇంతకీ ఇంత అందమైన ఫోటోలు తీసింది ఎవరో కాదు తన భర్త నిక్‌ జోనాస్‌. ఈ ఫోటోలను ప్రియాంక తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. అంతేకాదు ఆ ఫోటోలకు..‘‘బెస్ట్‌ యూజ్‌ ఆఫ్‌ ఏ వెకేషన్‌. ది హబ్బీ టాకింక్‌ పిక్చర్స్‌..’’అంటూ ట్యాగ్‌లైన్‌ తగిలిచింది. ప్రస్తుతం ఇటలీలోని టుస్కానీ ప్రాంతంలో భర్తతో కలిసి సరదాగా గడుపుతోంది. ఈ మధ్యనే తన బావ అయిన జోయ్‌ జోనాస్‌ పెళ్లి నటి సోఫీ టర్నర్‌తో జరిగిన సంగతి తెలిసిందే.

View this post on Instagram

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.