మరోసారి వార్తల్లోకి పూనమ్‌ పాండే

బాలీవుడ్‌ చిత్రసీమలో చాలామంది నటీనటులు - మోడళ్లు ఉన్నారు. కానీ వారందరి కంటే భిన్నమైనది పూనమ్‌ పాండే. గతంలో ఒకసారి ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ కోసం, పూనమ్‌ నగ్నంగా ఉన్న ఫోటోలను విడదుల చేసి ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పుడు మరోసారి ‘వరల్డ్‌ కప్‌ 2019’ కోసం అలాంటి పంధానే అనుసరించింది. కాకపోతే అప్పటికంటే కొంచెం బిన్నంగా సెమీ న్యూడ్‌ ఫొటోలతో హల్‌చల్‌ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతుంది. ఆ ఫోటోకు..‘‘ఏ పిక్‌ ఫర్‌ టీమ్‌ ఇండియా’’ అంటూ ట్యాగ్‌లైన్‌ తగిలించింది. పూనమ్‌ తెలుగులో ‘మాలిని అండ్‌ కో’ చిత్రంలో నటించింది.

View this post on Instagram

A Pic for Team India. #WCW2019

A post shared by Poonam Pandey (@ipoonampandey) on



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.