కల నిజమైన వేళ..

ఒక్కొక్కరికి ఒక్కో కల ఉంటుంది. ఆ కల నెరవేరడానికి కొంత సమయం పడుతుంది. నాయిక సన్నీ లియోన్‌ ఇదే విషయం చెప్తుంది. ఎప్పటి నుంచో ఆమెకు మసెరటీ కంపెనీకి చెందిన లీవెంటె మోడల్‌ కారుని కొనాలని ఉండేదట. ఇటీవలే ఆ కోరిక తీరిందని, కారుని నడుపుతున్నప్పుడల్లా ఎంతో ఆనందంగా ఉంటుందని ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. కారుతో దిగిన ఫొటోని షేర్‌ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లగ్జరీ కార్లలో ఈ మోడల్‌ ఒకటి. దీని విలువ సుమారు 1.45 లక్షలు ఉంటుందని అంచనా. బాలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లోనూ నటిస్తూ బిజీగా మారింది సన్నీ.

View this post on Instagram

Brought home this beast yesterday! Every time I drive this car I am so happy! @maserati @maseratiusa

A post shared by Sunny Leone (@sunnyleone) onCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.