‘మెంటల్‌ హై క్యా’ అతిథి షారూఖ్‌

బాలీవుడ్‌ మిర్చి భామ కంగనా రౌనత్‌, రాజ్‌కుమార్‌ రావు నాయికనాయకులుగా నటిస్తున్న సినిమా ‘మెంటల్‌ హై క్యా’. ప్రకాశ్‌ కోవెలమూడి దర్శకత్వంలో రూపొందుతోంది. జూన్‌ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో బాలీవుడ్‌ బాద్షా షారూఖ్‌ ఖాన్‌ అతిథి పాత్రలో కనిపించబోతున్నారు. గతంలో ప్రకాశ్‌ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘సైజ్‌ జీరో’ ప్రేక్షకాదరణ పొందింది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.