మేనల్లుడితో సల్మాన్‌ సందడి

కరోనా విరామంలో బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ ఆటవిడుపుగా తన సోదరి అర్పితా ఖాన్‌ కొడుకైన అహిల్‌తో కలిసి తన వ్యవసాయ క్షేత్రంలో సందడి చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. సల్మాన్‌ ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వంలో ‘రాధే: యువర్‌ మోస్ట్‌ వాంటెడ్‌ మ్యాన్‌’ చిత్రంలో చేస్తున్నాడు. ఇందులో కథానాయికగా దిశా పటానీ నటిస్తోంది. అంతేకాదు ‘కభి ఈద్‌ కభి దీపావళి’ చిత్రంలో నటించనున్నాడు. సినిమాలో కథానాయికగా పూజాహెగ్డేతో నటించనుందని చెప్పుకుంటున్నారు.

View this post on Instagram

A post shared by Salman Khan is in My Blood (@salmanholics) onCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.