ఉర్రూతలూగిస్తున్న‘సైతాన్‌ కా సాలా’ సాంగ్‌

అక్షయ్‌ కుమార్‌ కథానాయకుడుగా ‘హౌజ్‌ఫుల్‌ 4’ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. కృతి సనన్‌, కృతి కర్బంద, పూజాహెగ్డే కథానాయికలు. తాజాగా ఈ చిత్రంలోని ఓ పాటను విడుదల చేశారు. ‘బాలా బాలా’ అంటూ సాగే ఈ పాట యువతను బాగా ఆకట్టుకుంటుంది. ఇందులోని అక్షయ్‌ అభినయం అలరిస్తుంది. విడుదలైన కొద్ది సేపటికే లక్షల మంది నెటిజన్లు ఈ పాటను వీక్షించారంటే ఈ పాట ఎంతటి ఆదరణ పొందిందో అర్థమవుతుంది. మరెందుక ఆలస్యం మీరూ చూసేయండి...

                            


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.