హిందీలో ‘కూలీ.నెం.1’

వెంకటేశ్, టబు నాయకనాయికలుగా వచ్చిన ‘కూలీ నెం.1’ సినిమా ఇప్పుడు హిందీలోకి రీమేక్‌ కానుంది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అప్పట్లో విజయం సాధించింది. హిందీ రీమేక్‌లో వరుణ్‌ ధావన్, సారా అలీఖాన్‌ నాయకనాయికలుగా నటించబోతున్నారని సమాచారం. రోహిత్‌ ధావన్‌ నిర్మాత.

Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.