అమితాబ్‌కు అరుదైన బిరుదు

మితాబ్‌ బచ్చన్‌ గురించి తెలియని వారు అరుదుగానే ఉంటారు. సూపర్‌స్టార్‌గా బాలీవుడ్‌ సినిమాల ద్వారా ఆకట్టుకున్న అమితాబ్‌కు ‘యాక్టర్‌ ఆఫ్‌ ద సెంచరీ’ అవార్డు లభించిన రోజిది. 2001 సెప్టెంబర్‌10న ప్రతిష్ఠాత్మకమైన అలెగ్జాండ్రియా చిత్రోత్సవంలో ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.