బెల్లి బటన్‌తో దర్శమిచ్చిన అమీర్‌ కూతురు!
మీర్‌ఖాన్‌ పాత్రల్లో ఎంత వైవిధ్యం చూపిస్తాడో అందరికీ తెలిసిన విషయమే. అయితే తండ్రికి ఏమాత్రం తీసిపోని విధంగా అమీర్‌ కూతురు ఇరా ఖాన్‌ సామాజిక మాధ్యమాల్లో వైవిధ్యమైన వేషధారణతో హల్‌చల్‌ చేస్తోంది. ఇరా తన నాభికి బెల్‌ బటన్‌ పెట్టించుకొంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ ఫోటోకు.. ‘‘హియర్‌ కమ్స్‌ ది సన్‌’’ ట్యాగ్‌లైన్‌ కూడా తగిలించింది. వారం కిత్రమే తన చేతిపై ‘‘ఇఫ్‌ వుయ్‌ వాంట్‌..హు విల్‌’’.. అంటూ టాటూ పొడిపించకుంది. అమీర్‌ఖాన్‌ వైవిధ్య పాత్రల్లో కనిపిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తుంటే కూతరు ఇరా ఇలా కుర్రకారుకి నిద్రలేకుండా లేకుండా చేస్తోందని సినీ జనాలు అనుకుంటున్నారు. ఇరా - మిషాల్‌ కిర్పాలానీ అనే మ్యూజిక్‌ కంపోజర్‌తో ప్రేమ వ్యవహారం నడుతున్నట్లు వార్తలొచ్చాయి. వారిద్దరు కలిసున్న కొన్ని ఫోటోలు కూడా నెట్టింట్లో వైరలయ్యాయి.




View this post on Instagram

A post shared by Ira Khan (@khan.ira) on

View this post on Instagram

A post shared by Ira Khan (@khan.ira) on



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.