రాణి సంయుక్త పాత్రలో మానుషి

మహారాజు పృథ్వీరాజ్‌ చౌహాన్‌ కథ బయోపిక్‌గా రూపొందబోతోంది. చంద్ర ప్రకాష్‌ ద్వివేది దర్శకుడు. ఈ సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి అడుగు పెడుతోంది ప్రపంచ సుందరి మానుషి చిల్లర్‌. అక్షయ్‌కుమార్‌ కథానాయకుడు. మానుషి, రాణి సంయుక్త పాత్రలో నటిస్తున్నారు. ఈ ఏడాది చివరినాటికి ఈ సినిమా సెట్స్‌ పైకి వెళ్లబోతోంది. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.