Toggle navigation
కొత్త కబుర్లు
త్వరలో విడుదల
క్లిక్.. క్లిక్.. క్లిక్..
చూసేద్దాం.. వీడియో
సినిమా ఎలా ఉంది?
ముఖాముఖీ
ఇది విన్నారా?
తారాతోరణం
మరిన్ని
హాలీవుడ్ హంగామా
బాలీవుడ్ బాతాఖానీ
పాటల పల్లకి
సితార స్పెషల్
ఆణిముత్యాలు
అభిమానుల పేజీ
సినీ మార్గదర్శకులు
సినీ పజిల్స్
ఈరోజే
మీకు తెలుసా
హోమ్
సినీ మార్గదర్శకులు
బాలీవుడ్
Search
బాలీవుడ్
గ్రేటెస్ట్ కమేడియన్
రేడియో... నాటకం... టీవీ... సినిమా... ఇలా అన్ని వినోద మాధ్యమాల్లోనూ తనదైన ముద్ర వేసిన విలక్షణ నటుడు గ్రౌచో మార్క్స్. ‘అమెరికాస్ గ్రేటెస్ట్ కమేడియన్’గా పేరు తెచ్చుకున్నాడు.
బెంగాలీ భువన్ ‘షో’మ్యాన్... మృణాల్ సేన్
మృణాల్ సేన్ పేరు తెలియని సినీ ప్రేమికులు వుండరు. సత్యజిత్ రాయ్, రిత్విక్ ఘటక్ ల సమకాలికుడు మృణాల్ సేన్. బెంగాలి చిత్రసీమకు లభించిన జాతిరత్నం. మార్క్సిస్టు భావాలు జీర్ణించుకున్న సంఘ సేవకుడు, గొప్ప సినీ నిర్మాత, అద్భుత దర్శకుడు. బెర్లిన్, మాస్కోలో జరిగిన అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌కు గౌరవ న్యాయనిర్ణేతగా వ్యవహరించిన గొప్ప మేధావి. మృణాల్ సేన్ నిర్మించిన భువన షోమ్, ఖోరస్, మృగయా, అకలేర్ సంధానే చిత్రాలు ఉత్తమ చిత్రాలుగా జాతీయ బహుమతులు అందుకున్నాయి. పునశ్చ, ఆకాష్ కుసుమ్, అంతరీన్ చిత్రాలు ఉత్తమ బెంగాల్ ప్రాంతీయ చిత్రాలుగా జాతీయ బహుమతులు గెలుచుకున్నాయి
పాతికేళ్లు... పూలూ గిటార్లు
‘మేరా నామ్ జోకర్’తో వచ్చిన నష్టాలు పూడ్చుకోవడానికి రాజ్‌కపూర్ మరో సినిమా తీయాలనుకున్నారు. వేరే హీరోలకు పారితోషికం ఇవ్వడానికి కూడా ఇబ్బందిగా ఉండటంతో రిషినే కథానాయకుడిగా పరిచయంచేస్తూ అందమైన టీనేజీ ప్రేమకథతో ‘బాబీ’ చిత్రాన్ని తెరకెక్కించారు. డింపుల్ కపాడియాను కథా నాయికగా పరిచయం చేశారు. 1973లో విడుదలైన ఆ చిత్రంలో రిషి, డింపుల్ మధ్య పండిన కెమిస్ట్రీ, వీనులవిందైన పాటలు ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టాయి. ఆ చిత్రం ఆ దశాబ్దంలోనే అత్యధిక వసూళ్లు సాధించి ఘన విజయాన్నందుకుంది. టీనేజీ ప్రేమకథా చిత్రాలకు ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచింది. దీంతో 21 ఏళ్ల వయసులోనే రిషి పేరు దేశమంతా మార్మోగింది.
మేరా దర్ద్ న జానే కోయీ... నళినీ జయవంత్
అవి పాతరోజులు. మూకీ సినిమాలకు కాలం చెల్లి టాకీలు వస్తున్న కొత్తరోజులు. సినిమాలలో ఆడవాళ్లు నటించడం ఆరోజుల్లో పెద్ద అవమానంగా భావించేవారు. సినిమాలలో నటించే ఆడపిల్లల నడవడి మంచిది కాదనే అపవాదు వుండేది.
కింగ్ ఆఫ్ డైలాగ్స్... రాజకుమార్
అతని విగ్రహం గంభీరం... అతని అడుగులు గంభీరం... అతని కంఠస్వరం మరీ గంభీరం... కానీ అతని నటన చాలా సున్నితం! ఆ కళల కలబోతే బాలీవుడ్ సూపర్ స్టార్ రాజకుమార్. అది హీరో పాత్రకావచ్చు, సహచర హీరో పాత్రకావచ్చు .... విలన్ పాత్ర కూడా కావచ్చు ...
ఆయనో శిఖరం!
అమితాబ్ బచ్చన్ ఒక వ్యక్తి కాదు... ఒక సామూహిక వ్యవస్థ! అంచెలంచెలుగా ఎదిగిన ఆయన జీవితంలో ప్రతి దశ స్ఫూర్తి దాయకం. వేషం కోసం వెళితే వెటకారాలు ఎదుర్కున్న స్థితిలోనైనా... చిన్న చిన్న వేషాల స్థాయి నుంచి సూపర్ స్టార్ ఇమేజ్ అందుకున్న దశలోనైనా.
సంచలన నిర్మాత బోమన్ వాడియా
1930కి ముందు ఆ తరవాత భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పెనుమార్పులు సంభవించాయి. మూకీ యుగంలో ముఖ్యంగా పౌరాణిక సినిమాలకు చిత్ర పరిశ్రమ పరిమితం కాగా, 1932లో టాకీలు వచ్చాక కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది.
చలనచిత్ర భరతముని ... గోపీకృష్ణ
భారతదేశం శాస్త్రీయ నాట్యాలకు పుట్టినిల్లు. ప్రాచీన కాలంలో నాట్యాచార్యుడు భరతముని ప్రవేశపెట్టిన ఈ నాట్య ప్రక్రియ కాలగమనంలో అనేక మార్పులు సంతరించుకుంది. విభిన్న సంస్కృతులతో నిండిన మన దేశంలో సంస్కృతికి అనుగుణంగా భిన్న శాస్త్రీయ నృత్య కళలు విలసిల్లాయి.
కభీ కభీ మేరే దిల్ మే ‘ఖయ్యాం’ ఆతా హై...
‘కభీ కభీ’ సినిమాలో ‘కభీ కభీ మేరే దిల్ మే ఖయాల్ ఆతా హై, కే జైసే తుఝ్ కో బనాయా గయా హై మేరే లియే’ అనే పాటను రాఖీ, శశికపూర్ వెండితెరమీద పండిస్తూ వుంటే, ప్రేమలో విఫలమైన కవి అమితాబ్ బచన్ పై ప్రేక్షకులకు జాలి కలుగక మానదు.
'రజనీగంధ’ సుగంధం..విద్యా సిన్హా
నటులు అమోల్ పాలేకర్, దినేష్ ఠాకూర్ ల మధ్య ప్రేమ ఎవరికి పంచాలో సందిగ్ధంలోపడిన కాలేజి విద్యార్ధినిగా బాసు చటర్జీ దర్శకత్వం వహించిన ‘రజనీగంధ’(1975) చిత్రంలో అద్భుత ప్రదర్శన ఇచ్చిన నటి విద్యాసిన్హా. ఆమెకు ‘రజనీగంధ’ సినిమా తొలి చిత్రం కావడం ఒక విశేషమైతే, తరవాతి సంవత్సరం బి.ఆర్. చోప్రా బసు చటర్జీ దర్శకత్వం లో సమర్పించిన ‘చోటి సి బాత్’ కూడా హిట్ కావడంతో విద్యా సిన్హా పేరు పెద్ద నతీమణుల జాబితాలో చేరిపోయింది.
1
2
3
4
5
6
7
8
9
10
Next
Last
టాలీవుడ్
మరిన్ని
బుర్రిపాలెం బుల్లోడు... అద్భుతాల అసాధ్యుడు
పాడు పిల్లోడు గుర్తొస్తున్నాడు
మూగబోయిన మువ్వల రవళి
వెండితెరపై... సీమ పెతాపం
కనుమరుగైన పాత బంగారం
అలనాటి మేటి దర్శకనిర్మాత...
బాలీవుడ్
మరిన్ని
గ్రేటెస్ట్ కమేడియన్
బెంగాలీ భువన్ ‘షో’మ్యాన్... మృణాల్ సేన్
పాతికేళ్లు... పూలూ గిటార్లు
మేరా దర్ద్ న జానే కోయీ... నళినీ జయవంత్
కింగ్ ఆఫ్ డైలాగ్స్... రాజకుమార్
ఆయనో శిఖరం!
హాలీవుడ్
మరిన్ని
వినోద రంగంలో వినూత్నంగా...
‘బ్లాక్ పాంథర్’ నటుడు చాడ్విక్ కన్నుమూత
మంగళ్యాన్ ప్రాజెక్టు కంటే ‘గ్రావిటీ’ బడ్జెట్ ఎక్కువ
నటనలో మేటి...నాట్యంలో సరిసాటి!
విలక్షణ నటుడు
సూపర్ ప్రమాదం!
ప్రపంచ సినిమా
మరిన్ని
తిరుగులేని హాస్య నట చక్రవర్తి!
లగాన్ చిత్రం.. ఓ స్ఫూర్తి మంత్రం
క్లియోపాత్ర ... అద్భుతాల అక్షయపాత్ర
ప్రపంచ సినిమా స్థాయిని పెంచిన గ్లాడియేటర్
277 ఏళ్ల నాటి కథ! 126 కోట్ల డాలర్ల సినిమా!!
రాకాసి కథలకు శ్రీకారం