నటుడు... అధ్యక్షుడు..

రోనాల్డ్‌ రీగన్‌ అనగానే అమెరికా 40వ అధ్యక్షుడుగానే గుర్తొస్తారు. కానీ ఆయన హాలీవుడ్‌ నటుడు కూడా. పేద కుటుంబంలోంచి వచ్చిన రీగన్‌ మొదట్లో రేడియోలో స్పోర్ట్స్‌ అనౌన్సర్‌గా పనిచేశారు. తొలిసారిగా ‘లవ్‌ ఈజ్‌ ఆన్‌ ద ఎయిర్‌’ (1937)లో తెరపై తళుక్కుమన్నారు. దాదాపు 19 సినిమాల్లో నటించారు. 2004లో ఇదే రోజు తన 93వ ఏట మరణించారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.