నటన విలక్షణం!

ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన హాలీవుడ్‌ చిత్రాల్లో చాలా వాటిలో అతడు కనిపిస్తూనే ఉంటాడు. మంచి నటుడిగా గుర్తింపు పొందిన అతడే ఎడ్వార్డ్‌ అలెన్‌ హ్యారిస్‌. రంగస్థలమైనా, బుల్లితెరైనా, వెండితెరైనా ఆయన ధరించిన పాత్రలు ప్రశంసలకు పాత్రమయ్యాయి. ‘అపోలో 13’, ‘ద టర్మన్‌ షో’, ‘పోలాక్‌’, ‘ద అవర్స్‌’, ‘ద ఎబిస్‌’, ‘ద రాక్‌’, ‘స్టెప్‌మామ్‌’, ‘ఎ బ్యూటిఫుల్‌ మైండ్‌’, ‘గాన్‌ బేబీ గాన్‌’ లాంటి ఎన్నో సినిమాల్లో విలక్షణ పాత్రలు పోషించాడు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.