Toggle navigation
కొత్త కబుర్లు
త్వరలో విడుదల
క్లిక్.. క్లిక్.. క్లిక్..
చూసేద్దాం.. వీడియో
సినిమా ఎలా ఉంది?
ముఖాముఖీ
ఇది విన్నారా?
తారాతోరణం
మరిన్ని
హాలీవుడ్ హంగామా
బాలీవుడ్ బాతాఖానీ
పాటల పల్లకి
సితార స్పెషల్
ఆణిముత్యాలు
అభిమానుల పేజీ
సినీ మార్గదర్శకులు
సినీ పజిల్స్
ఈరోజే
మీకు తెలుసా
హోమ్
సినీ మార్గదర్శకులు
ప్రపంచ సినిమా
Search
ప్రపంచ సినిమా
తిరుగులేని హాస్య నట చక్రవర్తి!
నల్లని కళ్లు... ఆ కళ్లల్లో జాలి... నిశితంగా చూస్తే, అంతులేని కారుణ్యం! తెల్లని మొహం... ఆ మొహంలో అమాయకత్వం... పరిశీలనగా చూస్తే, కట్టిపడేసే మానవత్వం! వెర్రిబాగుల వేషం... ఆ వేషంలో హాస్యం... తేరిపారి చూస్తే, నిలువెత్తు అభినయం!
లగాన్ చిత్రం.. ఓ స్ఫూర్తి మంత్రం
వినోదం పంచే థియేటర్స్ ని వ్యక్తిత్వ పాఠశాలలుగా మార్చేసింది ఆ చిత్రం. చుట్టుముట్టే చీకట్లో కూచుని వేదన పడే కన్నా చిరు దీపం వెలిగించుకోమనే సందేశాన్ని అందించింది. ప్రతికూల దృష్టి తో అంది వచ్చే అవకాశాల్లో సమస్యల్ని చూడడం మానుకుని.
క్లియోపాత్ర ... అద్భుతాల అక్షయపాత్ర
1963 ప్రాంతాల్లో భారీ బడ్జెట్తో తీసిన సినిమాగా క్లియోపాత్ర సంచలనం సృష్టించింది. 31.1మిలియన్ డాలర్లతో అప్పట్లో ఓ సినిమా తీయడమంటే కనివిని ఎరుగనిదే. పెట్టిన పెట్టుబడిని రాబట్టుకోవడమే కాకుండా 57.మిలియన్ డాలర్ల వసూళ్లతో సత్తా చాటుకున్న చిత్రం క్లియోపాత్ర.
ప్రపంచ సినిమా స్థాయిని పెంచిన గ్లాడియేటర్
అంతరిక్షాన అంతర్జాతీయ ఖ్యాతి కేతనాన్ని సగర్వంగా ఎగురవేసి సరికొత్త సంచలనాలు లిఖించిన గొప్ప సినిమా ఇది. నిఖిల లోకం నిబిడాశ్చర్యంలో మునిగితేలేలా నిప్పులు కక్కుకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన సినిమా కూడా ఇదే.
277 ఏళ్ల నాటి కథ! 126 కోట్ల డాలర్ల సినిమా!!
పదకొండేళ్లకే తల్లిని కోల్పోయి, ఓ ధనవంతురాలి సాయంతో చదువుకున్న జియానే మేరీ లేప్రిన్స్ డెబ్యూమాంట్ అనే ఫ్రెంచి రచయిత్రి రాసిన కథ వందల ఏళ్ల తర్వాత కూడా పాఠకులను, ప్రేక్షకులను పెద్ద, చిన్న తేడా లేకుండా ఆకట్టుకోవడం విశేషం. ఈ కథ ఆధారంగా వాల్ట్డిస్నీ సంస్థ 1991లోనే ఓ యానిమేషన్ సినిమాను తీసింది.
రాకాసి కథలకు శ్రీకారం
ఓ భీకర రాకాసి ఆకారం... ఎక్కడో ఉన్న దాన్ని బంధించి నగరానికి తీసుకురావడం... దాన్ని చూడ్డానికి టికెట్టు పెట్టడం... అదక్కడ నుంచి తప్పించుకుని బీభత్సం సృష్టించడం... దాన్ని కాళ్ల కింద పడి కార్లు సైతం పప్పు పప్పు అయిపోవడం.
చార్లీ చాప్లిన్ వ్యంగ్యాస్త్రం!
నవ్వుల చక్రవర్తి చార్లీ చాప్లిన్ తీసిన ఆఖరి నిశ్శబ్ద చిత్రం... పారిశ్రామిక విప్లవంపై ఎక్కుపెట్టిన వ్యంగ్యాస్త్రం.ఫ్యాక్టరీ కార్మికుల కష్టాల నేపథ్యంలో చిందిన హాస్యం... అదే ‘మోడర్న్ టైమ్స్’ (1936) సినిమా! చార్లీ చాప్లిన్ రచించి, స్వీయ దర్శకత్వంలో అద్భుతంగా నటించిన ఈ చిత్రం ఇప్పటికీ అలరిస్తుంది.
కాసులు కురిపించిన కుక్కపిల్లలు!
ఆ సినిమా ‘101 డాల్మేషియన్స్’. యానిమేషన్ విధానంతో తీసిన ఈ సినిమా 1961లో విడుదలైంది. డాల్మేషియన్ అనేది ఓ కుక్కల జాతి. ఇవి తెల్లని శరీరంపై నల్లని మచ్చలతో చాలా అందంగా ఉంటాయి. ఈ కుక్కపిల్లలతో ఓ చక్కని కథ అల్లి డోడీస్మిత్ అనే రచయిత్రి 1956లో పిల్లల కోసం ఓ నవల రాసింది.
జేమ్స్ క్యామెరాన్ ఇంద్రజాలం : ‘అవతార్’
భవిష్యత్తును లీలామాత్రంగానైనా సందర్శించగలగటం విశేషమే! అందులోనూ ఒక ఊహావిశ్వంలో విహరించటం మరీనూ! అలాంటి భవిద్దార్శనికుడు జేమ్స్ క్యామెరాన్. హాలీవుడ్లో సుప్రసిద్ధుడైన ఆయన స్వీయదర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘అవతార్’ 2009లో డిసెంబర్ 18న విడుదలై, బాక్సాఫీసు వద్ద అనూహ్య సంచలనాన్ని సృష్టించింది.
చరిత్ర మార్చిన రహస్య గూఢచారి...
జేమ్స్ బాండ్... ఇది అందరికీ పరిచయమైన పేరు. ఇయాన్ ఫ్లెమింగ్ తీర్చి దిద్దిన ఒక కాల్పనిక బ్రిటీష్ గూఢచారి పాత్ర పేరు జేమ్స్ బాండ్. ఇయాన్ ఫ్లెమింగ్ బ్రిటీష్ రచయిత, జర్నలిస్టు. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో ఆయన బ్రిటీష్ నౌకాదళం రహస్య గూఢచార విభాగంలో పని చేసినవాడు.
1
2
3
4
Next
Last
టాలీవుడ్
మరిన్ని
బుర్రిపాలెం బుల్లోడు... అద్భుతాల అసాధ్యుడు
పాడు పిల్లోడు గుర్తొస్తున్నాడు
మూగబోయిన మువ్వల రవళి
వెండితెరపై... సీమ పెతాపం
కనుమరుగైన పాత బంగారం
అలనాటి మేటి దర్శకనిర్మాత...
బాలీవుడ్
మరిన్ని
గ్రేటెస్ట్ కమేడియన్
బెంగాలీ భువన్ ‘షో’మ్యాన్... మృణాల్ సేన్
పాతికేళ్లు... పూలూ గిటార్లు
మేరా దర్ద్ న జానే కోయీ... నళినీ జయవంత్
కింగ్ ఆఫ్ డైలాగ్స్... రాజకుమార్
ఆయనో శిఖరం!
హాలీవుడ్
మరిన్ని
వినోద రంగంలో వినూత్నంగా...
‘బ్లాక్ పాంథర్’ నటుడు చాడ్విక్ కన్నుమూత
మంగళ్యాన్ ప్రాజెక్టు కంటే ‘గ్రావిటీ’ బడ్జెట్ ఎక్కువ
నటనలో మేటి...నాట్యంలో సరిసాటి!
విలక్షణ నటుడు
సూపర్ ప్రమాదం!
ప్రపంచ సినిమా
మరిన్ని
తిరుగులేని హాస్య నట చక్రవర్తి!
లగాన్ చిత్రం.. ఓ స్ఫూర్తి మంత్రం
క్లియోపాత్ర ... అద్భుతాల అక్షయపాత్ర
ప్రపంచ సినిమా స్థాయిని పెంచిన గ్లాడియేటర్
277 ఏళ్ల నాటి కథ! 126 కోట్ల డాలర్ల సినిమా!!
రాకాసి కథలకు శ్రీకారం