Toggle navigation
కొత్త కబుర్లు
త్వరలో విడుదల
క్లిక్.. క్లిక్.. క్లిక్..
చూసేద్దాం.. వీడియో
సినిమా ఎలా ఉంది?
ముఖాముఖీ
ఇది విన్నారా?
తారాతోరణం
మరిన్ని
హాలీవుడ్ హంగామా
బాలీవుడ్ బాతాఖానీ
పాటల పల్లకి
సితార స్పెషల్
ఆణిముత్యాలు
అభిమానుల పేజీ
సినీ మార్గదర్శకులు
సినీ పజిల్స్
ఈరోజే
మీకు తెలుసా
హోమ్
సినీ మార్గదర్శకులు
టాలీవుడ్
Search
టాలీవుడ్
బుర్రిపాలెం బుల్లోడు... అద్భుతాల అసాధ్యుడు
అతడొక అసాధ్యుడు. అసాధ్యుడే కాదు అఖండుడు కూడా. ఉంగరాల జుట్టుతో, ఊరించే కన్నులతో నూటొక్క జిల్లాలకి అందగాడు. హేమహేమీలుగా వున్న ఎన్టీఆర్, ఏయన్నార్‌లు చలనచిత్ర రంగాన్ని ఏలుతున్న సమయంలో అడుగుపెట్టి, సాహసమే ఊపిరిగా, పట్టుదలే సోపానంగా, ఓటమే విజయానికి పునాదిగా, నమ్మి
పాడు పిల్లోడు గుర్తొస్తున్నాడు
హీరోగా రాణించొచ్చు. హీరోయిన్గా పేరు తెచ్చుకోవొచ్చు. హీరోలు హీరోయిన్గా మారి అలరించొచ్చు. హీరోయిన్లు హీరోలుగా ఆకట్టుకోవొచ్చు. కానీ ఆడ, మగ కాని పాత్రలో.. కొంచెం తేడా తేడాగా నటించాలంటే మాత్రం గట్స్ కావాలి. ‘ఆ ముద్ర మనపైన పడిపోతేందేమో’ అన్న భయాన్ని పోగొట్టుకుని మరీ నటించాలి. అలా నటించి.. ‘మాడా’గా నిలిచిపోయిన నటుడు ‘మాడా’ వెంకటేశ్వరరావు. ‘మాయిదారి మల్లిగాడు’, ‘ముత్యాలముగ్గు’, ‘చిల్లరకొట్టు చిట్టెమ్మ’, ‘లంబాడోళ్ల రాందాసు’, ‘మెరుపుదాడి’, ‘ఆస్తులు అంతస్తులు’ ఇలా... విజయవంతమైన చిత్రాల్లో, వైవిధ్యభరితమైన పాత్రలు పోషించారు. ఎక్కువ శాతం ‘మాడా’ పాత్రల్లోనే కనిపించారు.1950 అక్టోబరు 10న తూర్పు గోదావరి జిల్లా కడియంలో జన్మించిన వెంకటేశ్వరరావు, తొలుత విద్యుత్ శాఖ ఉద్యోగిగా పనిచేశారు. ఆ తరవాత సినిమాలపై ప్రేమతో ఈ రంగంలోకి అడుగుపెట్టారు. ‘చూడు పిన్నమ్మా.. పాడు పిల్లోడు’ పాటలో ఆయన నటన అందరికీ నచ్చింది. ఆ తరవాత ఆ తరహా పాత్రలకు ఆయన చిరునామాగా నిలిచారు. 2015 అక్టోబరు 24న అనారోగ్య కారణాలతో మరణించారు. అయితే ఇప్పటికీ నపుంసక పాత్ర అనగానే... మాడానే గుర్తొస్తారు. ఆ తరహా పాత్రలకు ఓ డిక్షనరీగా మిగిలిపోతారు.
మూగబోయిన మువ్వల రవళి
సుమారు మూడువేల సంవత్సరాలకు పూర్వం భరతముని తెలుగు జాతికి అందించిన నాట్య వినోదం కూచిపూడి నాట్యం. భరతనాట్యానికి ధీటుగా కూచిపూడి ముద్రతో భామాకలాపం వంటి లాస్యకళా రీతులను తనదైన శైలిలో ప్రదర్శిస్తూ అఖండ భారతావనికే కాకుండా, ప్రపంచ నలుమూలలా తన ప్రదర్శనలతో కళాసేవచేసిన ప్రఖ్యాత నాట్యమయూరి పద్మశ్రీ డాక్టర్ శోభా నాయుడు 64 ఏళ్ల వయసులో అస్వస్థులై హైదరాబాద్ ఆసుపత్రిలో చేరి మంగళవారం అర్ధరాత్రి 1.44 గంటలకు శివైక్యం చెందడం తెలుగు ప్రజల దురదృష్టం.
వెండితెరపై... సీమ పెతాపం
‘ఏరా థాయ్... గబ్బునాయాలా... ఇదేందప్పా... ’ ఇలాంటి చిన్న చిన్న మాటల్ని తనదైన శైలిలో పలుకుతూ ఆ పాత్రల్ని పరిపూర్ణం చేశారు. ‘జయం మనదేరా’, ‘చెన్నకేశవరెడ్డి’ తదితర చిత్రాలు మొదలుకొని, ఈ యేడాది ఆరంభంలో విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ వరకు కెరీర్లో వందకిపైగా సినిమాల్లో సీమ యాసతోనే సందడి చేశారు జయప్రకాష్‌రెడ్డి. అలాగని ఆయన ఒక రకమైన పాత్రలకో, యాసకో పరిమితం కాలేదు. సీమతోపాటు...తెలంగాణ, నెల్లూరు, గోదావరి యాసల్లో సంభాషణలు చెబుతూ వినోదాన్ని పంచారు. తొలి నాళ్లల్లో కరడుగట్టిన ఫ్యాక్షనిస్టు పాత్రల్లో ఒదిగిపోతూ భయపెట్టిన ఆయన... ఆ తర్వాత కామెడీ పాత్రలతో అదే స్థాయిలో నవ్వులూ పండించారు. ఆయన నటనలోని పలు కోణాల్ని తెరపై ఆవిష్కరించారు.
కనుమరుగైన పాత బంగారం
అతడొక అక్షర శిల్పి. అక్షరాలా తెలుగు మేష్టారు. “రావి”చెట్టు కొమ్మలకున్నన్ని ప్రతిభా విశేషాలు ఆయన సొంతం. “కొండ”కు వున్నంత సాహితీ సంపద ఆయనకు ఆదర్శం.
అలనాటి మేటి దర్శకనిర్మాత...
అలనాటి మేటి దర్శకనిర్మాత...
ప్రతినాయకుడిగా...అప్రతిహతంగా!
కొన్ని సినిమాల ద్వారా కొందమంది విశేష ప్రాచుర్యంలోకి వస్తారు. తర్వాత్తర్వాత ...ఆ సినిమానే ఇంటిపేరుగా లబ్ధప్రతిష్టులవుతారు...అచ్చం ‘అంకుశం’ రామిరెడ్డిలా. ‘అంకుశం’ చిత్రం డాక్టర్ రాజశేఖర్‌కి యాంగ్రీ యంగ్ మాన్ ఇమేజ్ తీసుకువస్తే...అందులో ప్రతినాయకుడి పాత్రలో పరకాయప్రవేశం చేసి అశేష ప్రేక్షకుల్ని అబ్బురపరిచి ‘ఔరా’ అనిపించుకున్న రామిరెడ్డి ఆనతికాలంలోనే ‘అంకుశం’ రామిరెడ్డిగా పేరు తెచ్చుకున్నారు. ‘స్పాట్ పెడతా..’ అంటూ 1990లో ‘అంకుశం’తో ఎంట్రీ ఇచ్సిన రామిరెడ్డి కెరీర్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 250 చిత్రాల్లో నటించి మెప్పించారు.
తెలుగు సినీ సాహిత్య సాగరుడు... సముద్రాల
1940 దశకంలో పౌరాణిక చిత్ర గీతాలకు, భక్తిగీతాలకు అద్భుతమైన పదబంధాలతో పాటలు, వ్యావహారిక భాషలో మాటలు రాసి నూతన వరవడికి శ్రీకారం చుట్టిన మహనీయుడు సముద్రాల రాఘవాచార్యులు. తెలుగు చలనచిత్ర గేయసాహిత్యానికి, సంభాషణల రచనకు కావ్యపరిమళం అద్దిన తొలితరం కవులలో సముద్రాల రాఘవాచార్య అగ్రగణ్యుడు. తన పదునైన కలంతో ‘సినీ గీతసుందరి’ కి సొబగులద్ది, పైటవేసి అలంకరించిన సాహితీమూర్తి సముద్రాల.
ఇదీ దివ్య భారతీయం
భారతీయుల్ని దివ్య భారతీయులుగా చేసిన మహత్తర సౌందర్యం ఆమె సొంతం. ఒంటిమీదకు వయసు వసంతాలు వచ్చి యవ్వన వైభవానికి ఆకుపచ్చని సంతకంలా జయ పతాక ఎగరేసినా...ముఖంలో ఇంకా పసితనం వీడని అమాయకత్వం కూడా ఆమె సొంతమే.
సాటిలేని నటరత్నం మిక్కిలినేని
తొలుత రంగస్థల కళాకారుడు. ఆపై సినీ సృజనశీలి. అందివచ్చిన ఏ పాత్రలోనైనా యిట్టే ఇమిడిపోయే కళాత్మక వ్యక్తిత్వం... అటు వెండితెర...ఇటు అక్షరాన్ని సమంగా ప్రేమించే తత్త్వం...ఆయన సొంతం. నిజానికి తెలుగు సినిమా తల్లికి దొరికిన గొప్పవరం ఆయన. చారిత్రక, పౌరాణిక, సాంఘికం... ఇలా అన్ని రకాల పాత్రలకూ వంద శాతం న్యాయం చేసిన అతి గొప్ప నటుల పేర్ల జాబితాలో తప్పక ఉండాల్సిన పేరు ఆయినది. ఆయనే...మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి.
1
2
3
4
5
6
7
8
9
10
Next
Last
టాలీవుడ్
మరిన్ని
బుర్రిపాలెం బుల్లోడు... అద్భుతాల అసాధ్యుడు
పాడు పిల్లోడు గుర్తొస్తున్నాడు
మూగబోయిన మువ్వల రవళి
వెండితెరపై... సీమ పెతాపం
కనుమరుగైన పాత బంగారం
అలనాటి మేటి దర్శకనిర్మాత...
బాలీవుడ్
మరిన్ని
గ్రేటెస్ట్ కమేడియన్
బెంగాలీ భువన్ ‘షో’మ్యాన్... మృణాల్ సేన్
పాతికేళ్లు... పూలూ గిటార్లు
మేరా దర్ద్ న జానే కోయీ... నళినీ జయవంత్
కింగ్ ఆఫ్ డైలాగ్స్... రాజకుమార్
ఆయనో శిఖరం!
హాలీవుడ్
మరిన్ని
వినోద రంగంలో వినూత్నంగా...
‘బ్లాక్ పాంథర్’ నటుడు చాడ్విక్ కన్నుమూత
మంగళ్యాన్ ప్రాజెక్టు కంటే ‘గ్రావిటీ’ బడ్జెట్ ఎక్కువ
నటనలో మేటి...నాట్యంలో సరిసాటి!
విలక్షణ నటుడు
సూపర్ ప్రమాదం!
ప్రపంచ సినిమా
మరిన్ని
తిరుగులేని హాస్య నట చక్రవర్తి!
లగాన్ చిత్రం.. ఓ స్ఫూర్తి మంత్రం
క్లియోపాత్ర ... అద్భుతాల అక్షయపాత్ర
ప్రపంచ సినిమా స్థాయిని పెంచిన గ్లాడియేటర్
277 ఏళ్ల నాటి కథ! 126 కోట్ల డాలర్ల సినిమా!!
రాకాసి కథలకు శ్రీకారం