మిథున్‌ చక్రవర్తి పక్కనున్న నటి పేరేమిటి?
అలనాటి బాలీవుడ్‌ నటుడు మిథున్‌ చక్రవర్తి పక్కన నిల్చుని, గోళ్లు గిల్లుకుంటూ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్న ఆ నటి ఎవరో గుర్తుపట్టారా?. ఇప్పటికీ మీకు గుర్తుకు రాకపోతే ఓ క్లూ కూడా ఇస్తున్నాం.. ఆమె మనతెలుగింటి ఆడపడచు. ఈమె భర్త బాలీవుడ్‌ హీరో.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.