రజనీకాంత్‌ - రతి ఎదురు చూపులు ఎవరి కోసం?
రజనీకాంత్‌ కుర్చీలో కూర్చుని పిస్టల్‌ చేతబూని పక్కవైపు చూస్తుండగా, అటు పక్కనే కథానాయిక రతి అగ్నిహోత్రి కూడా ఏదో భయంతో చూస్తూ ఉండిపోయింది. ఇంతకీ వీరిద్దరు ఆ గదిలోంచి ఎవరిని చూస్తున్నారు. ఈ విషయం తెలియాలంటే వీరిద్దరు కలిసి నటించిన ఆ చిత్రం పేరేంటో మనకు గుర్తుకు రావల్సిందే! ఇక్కడ మీకో క్లూ కూడా ఇస్తున్నాం. ప్రముఖ హాస్యనటుడు అలీ ఇందులో బాలనటుడిగా నటించారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.