ఈ బాలీవుడ్‌ బ్యూటీని గుర్తుపట్టారా?
చూడటానికి అందంగా ఉంటుంది.. ఆ విషయం ఈ ఫోటో చూస్తే తెలుస్తుంది అనుకోండి. ఈమె తెలుగులో కూడా ఒక అగ్ర కథానాయకుడితో ఒక సినిమా చేసింది. బైక్‌ నేపథ్యంగా సాగే ఇంకో సినిమాలో కనిపించింది. ఆ తరువాత ముంబై రైలు ఎక్కేసీ అక్కడే ఉండిపోయింది. ఇంతకీ కురులు సద్దుకుంటున్న ఈ బ్యూటీ పేరు ఏంటో గుర్తుకొచ్చిందా!Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.