ఎవరీ యోగా బ్యూటీ?
బం చిక్‌ బం బం చేయి బాగా ఒంటికి యోగా మంచిదేగ...

లేజీగా ఒళ్లు పెంచుకోక నాజుగ్గా ఉంచు తీగలాగ..

అని యోగా గురించి ఓ సినీ కవి రాసిన పాట నోట్లో నానుతూనే ఉంటుంది కానీ యోగా చేయడానికి మాత్రం మనసు రాదు కదూ!

శారీరకంగా, మానసికంగా ఉండాలంటే యోగా తప్పని సరి అని మనకూ తెలిసిన విషయమే అయినా ఎందుకో అశ్రద్ధ చేస్తాం. సామాన్యులకు ఏమోగానీ సెలబ్రిటీలకు యోగా ఉండాల్సిందే... రోజూ యోగా చేయాల్సిందే. కాలానికి తగ్గట్టు శరీరాకృతిని ఎప్పటికప్పుడు మలుచుకోవాల్సిందే. నేనూ ఇదే అనుసరిస్తుంటా అంటోంది ఈ నాయిక. నేను ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఉండటానికి యోగా ఓ కారణంగా చెప్పుకొచ్చింది బ్యూటీ. ఇంతకీ ఈ నాయిక ఎవరో గుర్తుపట్టారా? చెప్పుకోండి చూద్దాం.....




క్లూ: ఈ బ్యూటీ ముద్దు పేరులో మిల్క్‌ ఉంటుంది.






Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.