ఈ బాలనటి ఎవరో గుర్తుపట్టారా!

నోట్లో వేలుపెట్టుకొని చిరునవ్వు చిందిస్తోన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా? ప్రస్తుతం ఈ చిన్నారి వెండితెరపై మెరుపులు పుట్టిస్తోంది. మీకు ఇంకా గుర్తుకు రాకపోతే మీకో క్లూ కూడా ఇస్తున్నాం. ఈమె తల్లితండ్రులు ఇద్దరు నటులే. అంతేకాదు వీళ్ల నాన్న అమ్మ కూడా 1960-70ల్లో బాలీవుడ్‌లో కథానాయికగా నటించి మెప్పించింది.

Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.