కమల్‌పై రతి అలక ఎందుకో?

నాటి అందాల తార రతి అగ్నిహోత్రి, జాతీయనటుడు కమల్‌ హాసన్‌ ఒకరికొకరు మాట్లాడకుండా మిన్నకుండిపోయారు, ఎందుకో? ఈ విషయం తెలియాలంటే ఈ ఫోటోని దృశ్యం ఏ సినిమాలోనిదో గర్తుపట్టాలి. అందుకోసం మీకో క్లూ కూడా ఇస్తున్నాం. వీరేంద్ర శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి లక్ష్మీకాంత్‌ - ఫ్యారేలాల్‌ సంగీత స్వరాలు సమకూర్చారు. చిత్రంలో రతి అగ్నిహోత్రి పాత్ర పేరు అను, కమల్‌ హాసన్‌ విశాల్‌గా నటించి మెప్పించారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.