చెప్పుకోండి చూద్దాం!
జాతీయ నటుడు కమల్‌హాసన్, శ్రీదేవిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని లాలిస్తున్న ఈ దృశ్యం ఏ చిత్రంలోనిది? ఈ సినిమాలో శ్రీదేవి ఓ అమాయకురాలి పాత్రలో నటిస్తుంది. క్లూ కావాలా ఈ చిత్రానికి దర్శకుడు బాలు మహేంద్ర.
Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.