చెప్పుకోండి చూద్దాం!
ఇక్కడ బుంగమూతి పెట్టుకొని అలిగి కూర్చున్న అలనాటి నటి స్మితా పాటిల్‌ను అమితాబ్‌ ఏం చేస్తున్నాడు? అమితాబ్‌ కూడా తన ముఖాన్ని స్మితా దగ్గరికి చేర్చి ఏం కావాలి అని అడినట్లు ఉంది కదా ఈ దృశ్యం. ఇంతకీ ఈ స్టిల్‌ ఏ సినిమాలోనిదే చెప్పుకోండి చూద్దాం!Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.