ఈ బబ్లీ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా??
హాయిగా అమ్మ ఒడిలో కూర్చొని, చేతిలో ప్రేమ గుర్తులతో ఉన్న పోస్టర్‌ను పట్టుకొని ముద్దులొలికేలా ఫొటోకు ఫోజిచ్చిన ఈ పాల బుగ్గల చిన్నది ఎవరో గుర్తు పట్టారా. ప్రస్తుతం ఈ ఏంజెల్‌ బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా చక్రం తిప్పుతోంది.
Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.