చిరునవ్వులు చిందిస్తున్న ఈ చిచ్చరపిడుగు ఎవరో?
ఈ ఫొటోలో ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ పక్కన కూర్చోని చిరునవ్వులు చిందిస్తున్న ఈ క్యూటీ గర్ల్‌.. ప్రస్తుతం బాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న చిత్రాలన్నీ కూడా స్టార్‌ హీరోలతో చేస్తున్నవే. త్వరలో ఓ భారీ క్రేజీ ప్రాజెక్టుతో తెలుగు వారిని కూడా పలకరించబోతుంది ఈ ముద్దుగుమ్మ. అందం.. అభినయంతో పాటు తనదైన అద్భుతమైన డ్యాన్స్‌ పెర్ఫామెన్స్‌తోనూ థియేటర్లలోని సినీప్రియుల్ని ఉర్రూతలూగిస్తుంటుంది ఈ అందాల భామ. ఇంతకీ ఈ క్రేజీ కథానాయిక ఎవరో గుర్తుపట్టారా?


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.