ఎందుకోసం ఈ చూపుల సంకేతం!
అందాల నటుడు శోభన్‌బాబు, సహజనటి జయప్రద చిరునవ్వులు చిందుస్తున్న ఈ దృశం ఏ చిత్రంలోనిదో గుర్తుకు తెచ్చుకోండి. క్లూ కావాలా? ఈ జంట ‘‘కొండకోన పిలిచిందంటూ..’’ పాట కూడా పాడుకున్నారు. దర్శకుడు కె.విశ్వనాథ్‌.
Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.