ఈ బూరె బుగ్గల చిన్నది ఎవరు?
క్కగా రెండు జడలు వేసుకోని.. గులాబీ రౌంగు గౌనులో, ముచ్చటైన బూరె బుగ్గలతో చిరునవ్వులు చిందిస్తున్న ఈ బుజ్జిది ఎవరో గుర్తు పట్టారా?. దాదాపు దశాబ్ద కాలానికి పైగా తెలుగు తెరపై తన అందచందాలతో, అదిరిపోయే అభినయాలతో కుర్రకారును ఓ ఊపు ఊపేసింది. టాలీవుడ్‌లోని అగ్ర హీరోలందరితోనూ జోడీ కట్టి మురిపించింది. ప్రస్తుతం మాత్రం తెలుగులో ఓ స్టార్‌ డైరెక్టర్‌తో కలిసి సినిమాలు నిర్మిస్తూ.. నిర్మాతగా సత్తా చాటే ప్రయత్నాల్లో ఉంది. త్వరలోనే ఈ భామ నిర్మించి ఓ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇంతకీ ఈ స్టార్‌ నాయిక ఎవరు? ఆమె నిర్మించిన తాజా చిత్రమేంటి? చెప్పుకోండి చూద్దాం.
క్లూ: ఆమె ‘డబుల్‌ దిమాక్‌’ ఉన్న కథానాయిక.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.