అమెరికా రెడీనా? అంటున్న ఈ బ్యూటీ ఎవరు?
సెప్టెంబరు 14 నుంచి 22 వరకు ‘రంగ్‌’ పేరుతో అమెరికాలో డ్యాన్స్‌ వేడుకలు జరగబోతున్నాయి. అందులో పాల్గొనేందుకే ఈ కథానాయిక ఇలా సన్నద్ధమవుతుంది. తన నృత్యాలతో అమెరికాను ఉర్రూతలూగించేందుకు తెగ కష్టపడిపోతుంది. కిటికీ ముందు నిలబడి బ్యాక్‌వ్యూలో వయ్యారాలు ఒలకబోస్తూ ఫోజిచ్చింది. అంతేనా.. సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో ఈ విషయాన్ని పంచుకుంటూ ‘అమెరికా రెడీనా?’ అని ప్రశ్నించింది. ఇంతకీ ఈ హీరోయిన్‌ ఎవరో చెప్పుకోండి చూద్దాం.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.