శ్రద్ధగా చదువుతున్న ఈ కథానాయికెవరు?
పరీక్షల కోసం విద్యార్థులు కష్టపడి చదువుతుంటారు. పగలు రాత్రీ తీరిక లేకుండా పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. విద్యార్థి దశ దాటి వచ్చిన ఈ కథానాయిక ఎందుకు ఇంత శ్రద్ధగా చదువుతుందో కదా. సినిమాకు సంబంధించి ఏదైనా భారీ డైలాగ్‌ చెప్పాల్సివచ్చిందేమో! అందుకే ప్రపంచాన్ని మరిచి ఇలా చదువుతూ కనిపించింది. ఇంతకీ ఈ కథానాయిక ఎవరో చెప్పుకోండి చూద్దాం..Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.