ఎంత గాఢమైన ప్రేమ!
ఇక్కడ కాజోల్, అజయ్‌ దేవగణ్‌లు కారులో ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటున్నారు. కాజోల్‌ అంటే అజయ్‌కి ఎంతో ఎంతో ప్రేమ. ఆ ప్రేమను అజయ్‌ తన చేతల్లో చూపిస్తుండగా, కాజోల్‌ తన గుండెల్లోని ప్రేమను దేవణ్‌కి అందిస్తుంది. ఇంతకీ వీరిద్దరు కలిసున్న ఈ స్టిల్‌ ఏ చిత్రంలోనిదే చెప్పుకోండి చుద్దాం. మీకు ఇక్కడ ఓ క్లూ కూడా ఇస్తున్నాం. 1997లో ఇంద్రకుమార్‌ దర్శకత్వంలో తెరపైకి వచ్చింది.

Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.