ఈ చూపులకు అర్థం ఏంటి?
ఇక్కడున్న బ్లాక్‌ అండ్‌ ఫోటోలో నటి జయప్రద తన పక్కనున్న హీరోను, చూసిచూడనట్లు చూస్తుంది. ఇంతకీ ఆ పక్కనున్న ఆ కథానాయకుడెవరో చెప్పుకోండి చూద్దాం. క్లూ కావాలా ప్రస్తుతం ఆ హీరో తనయుడు బాలీవుడ్‌ చిత్రసీమలో సూపర్‌ హీరోగా పేరు తెచ్చుకుని రాణిస్తున్నాడు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.