కరిష్మా - మాధురిల చూపులకు అర్థమేంటి?

బా
లీవుడ్‌ అగ్రనటులు అక్షయ్‌ కుమార్, కరిష్మా కపూర్, మాధురి దీక్షిత్, షారుఖ్‌లు కలిసున్న ఈ స్టిల్‌ ఏ చిత్రంలోని చెప్పుకోండి చూద్దాం. అన్నట్లు కరిష్మా - మాధురిలు తమ ప్రేమికుల కళ్లలోకి కళ్లు పెట్టి తధేకంగా ఏమి చూస్తున్నారు?. వీరి చూపులకు అర్థం తెలియాలంటే మాత్రం, ఈ తారలు అందరూ కలిసి నటించిన ఆ చిత్రం చూడాల్సిందే! అన్నట్లు ఈ చిత్రాన్ని నిర్మించి యష్‌ రాజ్‌ ఫిల్మ్‌ సంస్థనే. ఇక క్లూ కూడా ఇచ్చాం. ఇప్పుడు ఈ చిత్రం పేరు ఈజీగా చెప్పవచ్చు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.