హేమమాలిని బుంగ మూతి పెట్టింది ఎందుకు?
బుంగమూతి పెట్టుకుని మౌనంగా కూర్చుంది నటి హేమామాలిని. ఆమె అలకను తీర్చడం కోసం నటుడు సంజీవ్‌ కుమార్‌ పడరాని పాట్లేవో పడుతున్నాడు. ఇంతకీ వీరిద్దరూ కలిసున్న ఈ స్టిల్‌ ఏ చిత్రంలోనిదో కనిపెట్టండి చుద్దాం. క్లూ కావాలా? ఈ చిత్రానికి రమేష్‌ సిప్పీ దర్శకుడు. 1972లో సినిమా విడుదలై ప్రేక్షకుల మనసు దోచుకుంది.
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.