ఈ ఉత్తరాది భామని గుర్తుపట్టగలరా?
ప్రతి వ్యక్తికి ప్రత్యేక అభిరుచులు, ఆసక్తులు ఉండటం సహజమే. అలా తన ఇష్టాన్ని వెల్లడించింది ఈ హిందీ కథానాయిక. తనకు రైలు ప్రయాణం అంటే చాలా ఇష్టమని తెలిపింది. రైలు ప్రయాణం కలిగించే అనుభూతులు అద్భతంగా ఉంటాయని చెపుతోంది. ఇప్పుడు ఈ రైలు ప్రయాణాన్ని చాలా మిస్‌ అవుతునానని తన చిన్నతనంలో రైలులో ఉన్న ఫోటో ద్వారా చెప్పింది. తన చిన్ననాటి మదురానుభూతులను నెమరేసుకుంటున్న ఈ ఫోటోలో ఉన్న హిందీ కథానాయికని గుర్తుపట్టగలరా? ఈమె ఒక ప్రముఖ బాలీవుడ్‌ నటుడి కూతురు కూడా.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.