ఈ తారల పేర్లేమిటి?
వారిద్దరూ 1980 నుంచి 1990వ దశకంలో బాలీవుడ్‌ నుంచి దక్షిణాదిలో దాదాపుగా అన్నీ భాషా చిత్రాల్లో నటించారు. కానీ ఇప్పటి తరానికి వారి పేర్లు పెద్దగా తెలియదు. కానీ మీకు మేం వారి పేర్లు తెలుసుకోవడానికి కొన్ని క్లూలు ఇస్తాం. తెలుగులో చిరంజీవితో కలిసి విశ్వనాథ్‌ దర్శకత్వంలో నటించి మెప్పించింది. అంతకు ముందు ఎన్టీఆర్‌తో కలిసి ఓ సినిమాలో నటించింది. ఇక మరోనటి బాలచందర్‌ దర్శకత్వంలో కమల్‌హాసన్‌తో కలిసి బాలీవుడ్‌లో నటించింది. ఈ చిత్రానికి నిర్మాతగా ఎల్వీ ప్రసాద్‌ వ్యవహరించారు.





Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.