టార్చిలైట్స్‌ పట్టుకున్న ఈ బాలీవుడ్‌ హీరోలు ఎవరు?

ఇక్కడున్న అలనాటి బాలీవుడ్‌ హీరోలందరూ చేతిలోని టార్చి లైట్లు వెలిగించి దేనికోసమో వెతుకుతున్నారు. ఒక్కసారిగా ఇంతమంది బాలీవుడ్‌ కథానాయకులు అర్థరాత్రి ఎవరి కోసం అన్వేషిస్తున్నారు? ఈ స్టిల్‌ గురించి తెలుసుకోవాలంటే వీరంతా కలిసి చేసిన ఆ చిత్రం పేరు కనుక్కోవాల్సిందే. మీకో క్లూ కూడా ఇస్తున్నాం. ఈ సినిమా 1976న విడుదలైంది. దర్శకుడు రాజ్‌ కుమార్‌ కోహ్లీ.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.