ఎవరీ పుస్తక ప్రియ నాయిక?

పుస్తక పఠనం.. ప్రపంచాన్ని మైమరపిస్తుంది. కొత్త లోకాన్ని పరిచయం చేస్తుంది. అందుకే సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు సమయం దొరికితే చాలు కొన్ని పేజీలైనా తిరగేస్తారు. ఈ ఫొటో చూస్తుంటే అవును నిజమే అనిపిస్తుంది కదా! ఈ బ్యూటీ సామాన్యురాలి వేషంలో ఉన్న ఓ సెలబ్రిటీ. చిత్రీకరణ విరామంలో తనకు ఇష్టమైన పుస్తకాన్ని చదువుతూ కనిపించింది. పరీక్ష కోసం పరిశ్రమించే విద్యార్థినిలా శ్రద్ధగా చదువుతోన్న ఈ ప్రముఖ బాలీవుడ్‌ నాయిక ఎవరో చెప్పుకోండి చూద్దాం...

క్లూ:
ఆమె పేరు చెప్పగానే కుర్రకారు ‘వెన్నెలవే వెన్నెలవే’ అనాల్సిందే.. ‘మెరుపుకలలు’ కనాల్సిందే
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.