అమితాబ్‌కి డ్యాన్స్‌ నేర్పుతున్న జయప్రద

జయప్రద తెలుగు చిత్రసీమ నుంచి బాలీవుడ్‌కి వెళ్లి అగ్రకథానాయికగా రాణించింది. ఇక్కడ మనకు కనపిస్తున్న ఫోటోలో అమితాబ్‌ బచ్చన్‌కి జయప్రద నృత్యంలో శిక్షణ ఇస్తున్నట్లుంది కదా. ఇంతకీ వీరిద్దరూ కలిసున్న ఈ స్టిల్‌ ఏ సినిమాలోనిదో గుర్తు తెచ్చుకోండి. మీకో క్లూ కూడా ఇస్తున్నాం. ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది కె.సి.బొకాడియా. అంతేకాదు మరో దక్షిణాది నటి రాధిక, లక్ష్మీ అనే పాత్రలో నటించింది. అమితాబ్‌ రాధిక అన్నయ్య భీమగా నటించాడు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.