అన్నదమ్ముల సవాల్‌!

సూపర్‌స్టార్‌ కృష్ణ తనయులు రమేష్‌బాబు - మహేష్‌బాబులు ఎందుకోసమో క్వారీలో తలపడుతున్నారు. ఇంతకీ ఈ అన్నదమ్ములు దేనికోసం చేతులు కలిపారో తెలసుకోవాలంటే ముందుగా వీళ్లు కలిసి నటించిన చిత్రం పేరేంటో తెలుసుకోండి. ఈ దృశ్యం ఏ సినిమాలోనిదో చెప్పడానికి మీకో క్లూ కూడా ఇస్తున్నాం. ఇందులో నదియా, గౌతమి, సీతలు నటించారు. రాజ్‌ కోటి సంగీతం అందించారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.