ఈ సన్నజాజి ఎవరో మీకు తెలుసా?
చుట్టూ కొండలు, అందమైన పల్లెటూరులో ఆహ్లాదకరమైన వాతావరణం, పంటచేను మధ్యలో నిలబడి ఎవరికోసమో వెతుకుతున్నట్లు ఉంది కదూ ఈ అమ్మాయి. ఈమె ఎవరికోసం వెతుకుతుందో మనకు తెలీదనుకోండి. ఇంతకీ ఇక్కడ వయ్యారంగా నిలబడ్డ ఈ కథానాయిక పేరేంటో చెప్పుకోండి చూద్దాం.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.