పరదాలో నటి ఎవరు?

అందమైన ముఖానికి పరదా కట్టుకుని.. కళ్లతోనే మనల్ని కట్టి పట్టిపడేస్తున్న ఈ అందాల రాణి ఎవరు? ఈ అందాల రాశిని కనిపెట్టేందుకు మీకో క్లూ కూడా ఇస్తున్నాం. ఈమె దక్షిణాదికి చెందిన 1970ల నాటి నటి. ఇక్కడ కంటే హిందీ చిత్రాలతోనే కథానాయికగా నిరూపించుకుంది. ఈ అందమైన ఫోటో, ప్రముఖ దర్శకుడు కమల్‌ అమ్రోహి తెరకెక్కించిన 1983 నాటి ఓ చారిత్రక చిత్రంలోనిదే.
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.