ప్రీతిజింటా - అక్షయ్‌ కుమార్‌ ఏమీ చూసి భయపడుతున్నారు?

బాలీవుడ్ నటుడు అక్షయ్‌ కుమార్‌, ప్రీతిజింటాలు ఏదో సంఘటన చూసి భయపడుతున్నట్లుంది. ఇంతకీ ఈ దృశ్యంలో ఏ చిత్రంలోనిదో గుర్తుకుతెచ్చుకోండి చూద్దాం. మీకో చిన్న క్లూ కూడా ఇస్తున్నాం. ఈ సినిమాలో అలియా భట్ - ప్రీతిజింటా చెల్లెలి పాత్రలో నటించింది. అలియా ఈ చిత్రంతోనే తొలిసారిగా వెండితెరపై కనిపించింది. ఇంకా చెప్పాలంటే చిత్రానికి అలియా పెద్దనాన్న నిర్మాత కాగా, తండ్రి మహేష్‌ భట్‌ కథను అందించారు. Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.