చెప్పుకోండి చూద్దాం!
క్కడ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోలో కనిపిస్తున్న నటీనటులు ముచ్చర్ల అరుణ, చంద్రమోహన్‌. అయితే ఎందుకో ముచ్చర్ల అరుణ, చేతిలో వాలీబాల్‌ పట్టుకొని చంద్రమోహన్‌కి సీరియస్‌గా వార్నింగ్‌ ఇస్తుంది. ఇంతకీ ఈ దృశ్యం ఏ చిత్రంలోనిదే చెప్పండి. ఇంకా మీకు గుర్తుకు రాకపోతే ఓ క్లూ కూడా ఇస్తున్నాం. అదేమంటే ఈ సినిమాకి రేలంగి నరసింహారావు దర్శకుడు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.