శ్రీదేవి.. బుంగమూతి ఎందుకో?

నటి శ్రీదేవిని తల్చుకోగానే గుర్తొచ్చేది అందమైన ఆమె రూపం. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఫోటోలో శ్రీదేవి పాఠశాల పాపలా, అమాయకంగా చూస్తోంది. ఇంతకీ ఈ స్టిల్‌ ఏ చిత్రంలోనిదో కనిపెట్టగలరా? మీకో క్లూ. ఇందులో రజనీకాంత్‌ అజామ్‌ ఖాన్, అక్బర్‌ ఖాన్‌గా నటించగా, నటుడు గోవిందా ఓమ్‌ నారాయణగా నటించాడు. ఈ చిత్రానికి ప్రయాగ్‌ రాజ్, కదీర్‌ ఖాన్‌లు కథను సమకూర్చారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.