అమ్మ నీడన చిరునవ్వులు చిందిస్తున్న ఈ హీరో ఎవరు?
మ్మ చేతుల్లో చిరునవ్వులు చిందిస్తూ.. ఆమె మెడలోని నల్ల పూసల తాడుతో ముచ్చటగా ఆడుకుంటున్న ఈ బుడతడిని చూస్తుంటే ఎంతో ముచ్చటగా ఉంది కదా. ఈ బుడుగు ఇప్పుడు దక్షిణాదిలోనే ఫుల్‌ బిజీ హీరోగా వరుస అవకాశాలతో దూసుకెళ్తున్నాడు. మరి ఈ హీరో ఎవరో చెప్పగలరా? మీకో క్లూ కూడా ఇస్తున్నాం. అతన్ని టాలీవుడ్‌ ఇమ్రాన్‌ హష్మీగా అభివర్ణిస్తుంటారు అభిమానులు.
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.