చిరునవ్వులు చిందిస్తున్న ఈ క్రేజీ హీరో ఎవరో?
ప్రతి తరంలో ఓ ట్రెండ్‌ సెట్టర్‌ వెండితెరపై వెలుగులు విరజిమ్మడానికి రాకెట్‌లా తెరపైకి వచ్చి వాలుతునే ఉంటాడు. కింద ఫొటోలో కనిపిస్తున్న స్టార్‌ హీరో కూడా ఇలా తెరపైకి దూసుకొచ్చినవాడే. బ్యాగ్రౌండ్‌నే నమ్ముకొస్తున్న తోటి వారసత్వ తారలకు అతడి నటన ఓ పాఠం. అతడు పండించే భావోద్వేగాలు ఓ డిక్షనరీ. పాత్రలో పరకాయ ప్రవేశం చేయడమెలాగో.. నటనే జీవితమన్నట్లు బతకడమెలాగో నేర్పిస్తున్నాడు. అందుకే ఇప్పుడు దక్షిణాదిలోనే మోస్ట్‌వాంటెడ్‌ హీరోగా అందరికీ అందనంత ఎత్తుకు చేరుకున్నాడు.
ఇంతకీ ఈ క్రేజీ కథానాయకుడెవరో గుర్తుపట్టారా?

 Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.