Toggle navigation
కొత్త కబుర్లు
త్వరలో విడుదల
క్లిక్.. క్లిక్.. క్లిక్..
చూసేద్దాం.. వీడియో
సినిమా ఎలా ఉంది?
ముఖాముఖీ
ఇది విన్నారా?
తారాతోరణం
మరిన్ని
హాలీవుడ్ హంగామా
బాలీవుడ్ బాతాఖానీ
పాటల పల్లకి
సితార స్పెషల్
ఆణిముత్యాలు
అభిమానుల పేజీ
సినీ మార్గదర్శకులు
సినీ పజిల్స్
ఈరోజే
మీకు తెలుసా
హోమ్
సినీ పజిల్స్
గజిబిజి
మేకప్ తెరలను దాటుకొచ్చిన ఈ తార ఎవరు?
మేకప్ తెరలను దాటుకొచ్చిన ఈ తార ఎవరు?
‘‘అం
దం అంటే మనల్ని మనం యథార్థంగా స్వీకరించుకోగలగడమే’’ అంటూ ఇటీవలే తన ఒరిజినల్ లుక్‌తో సోషల్ మీడియాలో అందరి దృష్టినీ ఆకర్షించింది అందాల చందమామ కాజల్. అంతేకాదు.. ‘‘మేకప్ మనల్ని బాహ్యంగా అందంగా తయారు చేయగలదేమో కానీ, మన వ్యక్తిత్వాన్ని, ఉనికిని మారుస్తుందా?’’ అంటూ ఓ స్ఫూర్తిదాయక సందేశాన్ని కూడా వినిపించింది. ఇప్పుడిక్కడ కనిపిస్తున్న కథానాయిక కూడా కాజల్ బాటలోనే నడిచింది. ఇన్నాళ్లుగా రంగుల లోకం కోసం తనపై కప్పుకున్న మేకప్ ముసుగును తొలగించి నెట్టింట అభిమానుల ముందుకొచ్చింది. ‘‘నా ఫొటోను పెద్దదిగా చేసి చూడండి. ఎలాంటి మేకప్ కనిపించదు. కళ్లలో ఓ నిజాయితీ కనిపిస్తుంటుంది. పెదాలు ఓ సహజమైన చిరునవ్వుతో తొణికిసలాడుతుంటాయి. వీటిలో ఎందులోనూ మాయ లేదు. అంతా స్వచ్ఛమైన అందం, ఆనందం మాత్రమే ఉందిక్కడ’’ అంటూ మనసులను హత్తుకునేలా తనలోని యథార్థాన్ని సినీప్రియుల ముందుంచింది. కథానాయికగా తెలుగు తెరపై అడుగుపెట్టినా... ఐటెం గీతాలతోనే ఎక్కువగా అందరి దృష్టినీ ఆకర్షించింది. టాలీవుడ్‌లోని అగ్ర హీరోలందరితోనూ ఆడిపాడి మెప్పించింది. మరి ఇంతకీ ఈ పొడుగు కాళ్ల సుందరి ఎవరో కనిపెట్టారా?
మేకప్ తెరలను దాటుకొచ్చిన ఈ తార ఎవరంటే..
హంసా నందిని
చెప్పుకోండి చూద్దాం
మరిన్ని
అమితాబ్‌ని పర్యవేక్షిస్తున్న ఆ స్టార్ ఎవరు?
మాధవన్‌తో కలిసి ఉన్న నటి పేరేమిటి?
మధుబాల - అజయ్ దేవగణ్‌ల గురి ఎవరిపై?
జూహీచావ్లా నవ్వుకు కారణమేంటి?
రమ్యకృష్ణ - నాగార్జునల ఈ ప్రేమ చిత్రం పేరేంటో చెప్పండి!
ప్రీతిజింటా - అక్షయ్ కుమార్ ఏమీ చూసి భయపడుతున్నారు?
గుర్తు పట్టారా?
మరిన్ని
షారుఖ్...నీవే నా ప్రాణం అంటోన్న జూహీ చావ్లా
ఎవరీ ముద్దుగుమ్మ??
చేతిలో పుస్తకాలు పట్టుకొని ఉన్న ఈ బాలుడెవరో తెలుసా?
ఈ చిన్నారి హీరోను గుర్తుపట్టారా??
దెయ్యంలా మారిన ఈ ఖాన్ తనయను గుర్తుపట్టారా?
అమాయకంగా కనిపిస్తున్న ఈ కథానాయిక ఎవరు?
తేడాలున్నాయ్
మరిన్ని
‘సాహో’లోని ఆ ఐదు తేడాలు కనిపెట్టారా?
ఆ తేడాలు కనిపెట్టేవారెవరురా
ఆ తేడాలు పట్టుకునే డిటెక్టీవ్‌లు ఎవరు?
ఆ తేడాలు గుర్తించేవారెవరురా?
‘దొరసాని’లోని.. ఆ ఐదు మార్పులేంటి?
‘గొరిల్లా’లో కనిపించని ఆ ఐదు ఏమిటి?
టక్కున చెప్పండి
మరిన్ని
సినీ పజిల్
టక్కున చెప్పండి
సావిత్రి జ్ఞాపకాలు
టక్కున చెప్పండి
ఈ ఫజిల్స్ జవాబులు చెప్పగలరా?
టక్కున చెప్పండి
గజిబిజి
మరిన్ని
సన్నజాజిలా మారిన ఈ సీతను గుర్తుపట్టారా?
బికినీలో కిర్రాకు పుట్టిస్తున్న ఈ తార ఎవరు?
పులితో పరాచకాలాడుతోన్న ఈ పిల్ల ఎవరు?
టాక్స్‌తో సందేశమిస్తోన్న ఈ భామ ఎవరు?
బికినీతో రానున్న ఈ స్టార్కిడ్ ఎవరు?
వింటేజ్ బ్యూటీగా మారిన ఈ నాయిక ఎవరో?
మెదడుకు మేత
మరిన్ని
సినీ పజిల్స్
సినీ పజిల్స్
క్విజ్
ఈ హీరోలెవరో చెప్పుకోండి చూద్దాం..
సినిమా క్విజ్-10
సినిమా క్విజ్-9