అబ్బా అనిపిస్తోన్న ఈ ‘ముద్దు’గుమ్మ ఎవరో?
ఎముకలు కొరికే చలిలో ఉన్నా.. చెమటలు పుట్టించే సొగసులు ఆమె సొంతం. వెండితెరపై ఆమె కనిపిస్తే చాలు.. పండు ముదుసలైనా సరే పంచె పైకెగ్గట్టి పూనకాలతో ఊగివాల్సిందే. ఇక కుర్రాళ్ల పరిస్థితైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. ఆ ముద్దుగుమ్మ రాజేసే అందాల అగ్గిలో తనివితీరా తగలబడిపోవాలని ఉవ్విళ్లూరుతుంటారు. మరింతకీ.. తన ఒంపు సొంపులతో ఇంతగా ఉర్రూతలూగిస్తోన్న ఈ భామ ఎవరో గుర్తుపట్టారా?

 Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.